తెలుగువాడి ఆత్మగౌరవమే నినాదంగా 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ .. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తన సర్వశక్తులనూ ఒడ్డారు. చైతన్య రథంపై గ్రామగ్రామాన తిరుగుతూ.. వీధివీధికీ వెళ్తూ జనంతో మమేకమైపోయారు. చెట్టుకిందే నిద్ర.. రోడ్డుపక్కనే భోజనం.. సామాన్యుడితో మాటామంతీ.. ఇలాంటివన్నీ నాడు తెలుగువారందరిలో రాజకీయ చైతన్యాన్ని కలిగించాయి. తెలుగునాట ఒక చారిత్రక మలుపుకు కారణమయ్యాయి. ఆనాటి స్మృతులను మళ్లీ గుర్తుకుతెచ్చేలా మహానాడు ప్రాంగణంలో అనేక ఛాయా చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ చిత్రాలలో ఎన్టీఆర్ జీవితం కనిపిస్తుంది. తెలుగువారి మేలు కోసం ఎన్టీఆర్ చేసిన కృషి కనిపిస్తుంది. ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర కనిపిస్తుంది.
THAT IS NTR
మహానాడు 2017 వేడుకలలో మొత్తం 34 తీర్మానాలు ఆమోదించడం జరిగింది. వాటిలో 'ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల'ని కోరుతూ ప్రవేశపెట్టబడి మహానాడులో ఏకగ్రీవంగా ఆమోదించబడిన తీర్మానం అత్యంత ముఖ్యమైనది, చర్చనీయాంశమైనది. జాప్యం లేకుండా ఈ ప్రక్రియ పూర్తికావాలని ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు కోరారు. తెలుగు ప్రజల అభీష్టం ఏమిటో ఢిల్లీ వరకు వినిపించాలన్నారు. నిజమే! అర్హతల ప్రకారం చూసుకున్నా, ప్రజల ఆకాంక్షలు పరిగణించినా ఎన్టీఆర్ కు ఎప్పుడో 'భారతరత్న' అందాల్సింది. అటు కళారంగానికి చేసిన సేవలు గానీ, రాజకీయరంగంలో ఒక నాయకుడిగా ప్రజల జీవితాలలో వెలుగు నింపిన పెనుమార్పులకు ఆద్యుడిగా గానీ ఎన్టీఆర్ ను జాతి రత్నంగా పరిగణించాల్సిదే. మన ఈ ఆకాంక్ష త్వరగా నెరవేరాలని కోరుకుందాం.
మహానాడు వేదికపై చంద్రబాబు అన్నట్టుగా... రాజకీయాల్లో ఎన్టీఆర్ చూపించిన స్ఫూర్తి, ఆయన చేసిన పనులు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతాయి. దేశ రాజకీయాలకు ఒక దశ దిశా నిర్దేశించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన పుట్టుక ఒక సందేశం. ఎన్టీఆర్ చేపట్టిన కార్యక్రమాలు ఒక ఆదర్శం. ఎన్టీఆర్‌ను ఒక్కసారి తలచుకుని ఏ సంకల్పం చేసినా..ఆ సంకల్పం జయప్రదమవుతుందని, అది ఎన్టీఆర్‌కు ఉండే శక్తి అని చంద్రబాబు అన్న మాటల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
TDP DEMANDS FOR HIGHEST CIVILIAN AWARD FOR NTR
THE ACTIVITIES DONE BY TDP, FOR NTR BHARAT RATNA Are :-
Chief Minister Chandrababu Naidu, Telangana TDP president L Ramana and other party leaders garlanding the bust of NTR on the occasion of party founder’s birth anniversary at the Mahanadu venue in Visakhapatnam on Sunday
Visakhapatnam: The TDP is seemingly at its best rousing the Telugu sentiment by stepping up its demand for the highest civilian award of the Republic of India ‘Bharat Ratna’ for its founder and matinee idol NT Rama Rao posthumously.
ఇప్పటికే పసుపు సంద్రమైన విశాఖ నగరంలో కాసేపట్లో '35వ మహానాడు కార్యక్రమం' ప్రారంభం కానుంది. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు.. ప్రజాప్రతినిధులు.. వివిధ కేడర్‌లోని నాయకులు ఏటా కలుసుకునే పెద్దపండుగ 'మహానాడు'. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని జరిగే ఈ మహానాడులో పార్టీ మహోజ్వల చరితను మననం చేసుకోవడం... జెండా మోసే కార్యకర్తలల్లో నూతన ఉత్సాహం నింపడం... దిశా నిర్దేశం చేసే కీలక నిర్ణయాలు తీసుకోవడం.. తీర్మానాలు చేయడం... పార్టీపరంగా మున్ముందు అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించడం చేస్తారు
TDP national president and AP Chief Minister N Chandrababu Naidu inaugurated the session on the Day-1 of Mahanadu with an earnest request to the Centre to present the highest honour to his mentor and the departed leader.
The Day-2 session devoted a great deal of time to focus on the issue as part of the NTR’s 94th birth anniversary celebrations. It is the sixth time the Mahanadu had adopted a resolution favouring the county’s highest honour to the party founder. The current Mahanadu went a step ahead seeking to launch a signature campaign, exerting pressure on the Centre.
The Telugu self-pride which served as a bedrock for the TDP at the time of launching by NTR 35 years ago and helped his fledgling party to catapult itself into power, has been on the wane gradually after the death of NTR and emergence of Telangana as a separate state. The Telugu sentiment in Andhra took a beating post bifurcation following the denial of special category status.The TDP leadership is understood to have decided to keep alive the Telugu sentiment by taking the issue of Bharat Ratna award for the iconic figure of Telugu people to its logical end. Close on the heels, party MP Kinjarapu Rammohan Naidu wrote to the Prime Minister’s Office insisting on the award for NTR a few days ahead of the party plenary.
The BJP, inside sources said, is privy to the fact that the Telugu sentiment was deeply hurt with the denial of the special category status and is determined to soothe their ruffled feelings by other means such as honouring NTR with the award.
This was reportedly vindicated in a `positive’ response to the party’s MP’s request from the Prime Minister’s office. It may be recalled that the NDA regime has unveiled a statue of NTR on the premises of Parliament recently and NTR’s daughter and BJP senior leader Daggubati Purandhareswari too is making moves in this direction on her part.
ALL THE TELUGU PEOPLE ARE RAISING THEIR VOICE ON BHARAT RATNA AWARD FOR NTR
G Padmasekhar of Vijayawada, a diehard NTR fan associated with TDP right from its inception, contended that NTR who played key role in bringing all the anti-Congress forces under a single umbrella in national politics is a fit case.TDP founder N.T. Rama Rao carved a niche for himself by his bold steps to give better administration to people and the Mahanadu will pass a resolution to confer the nation’s highest civilian honour, Bharat Ratna, on him, Chief Minister N. Chandrababu Naidu said. All MPs and party leaders would endeavour to get the honour for him, he said.
‘Revolutionary changes’
NTR was not an individual but an institution and had brought about revolutionary changes like scrapping the patel-patwari system, introducing the mandal and single window systems, Rs. 2-a-kg rice scheme, social welfare hostels, pucca houses to people among other things, he said recalling NTR’s glorious career at the party’s Mahanadu on Saturday.
The party founded by him completed 35 years and entered 36th year, he said.
He had fought in an uncompromising manner against the Congress and was the first CM to be reinstated in 30 days by Indira Gandhi after he was dethroned, Mr. Naidu recalled.Visakhapatnam: The Telugu Desam Party (TDP) on Sunday unanimously passed a resolution demanding Bharat Ratna for party founder Nandamuri Taraka Ramarao (NTR). On the second day of Mahandau, rich tributes were paid to the late leader on his birth anniversary.Parakala Prabhakar, advisor to the AP government, introduced the resolution supporting Bharat Ratna for NTR. "He was the pride of Telugu people and worked for the self-respect of Telugus; he was the darling of the masses and we should strive to get the honour for the great leader," the resolution said.
Earlier, several TDP leaders extolled NTR as the leader who tirelessly worked for the welfare of the poor. They said he was the reason for many young leaders from marginalised sections getting political empowerment. TDP leaders were of the view that with sincere efforts the country's highest honour could be secured for NTR. "When his statue can be installed in Parliament, this can also be a reality," they said.
The demand for Bharat Ratna, the country’s highest civilian honor, for legendary actor and chief minister of erstwhile Andhra Pradesh late NT Ramarao has been making headlines over the past one decade.On March 29th, during the Zero Hour in Lok Sabha, TDP MP Rammohan Naidu demanded the Union government to confer Bharat Ratna on NT Ramarao.
In a response, Kiren Rijiju, Union Minister of State for Home Affairs, yesterday announced that the proposal for Bharat Ratna for NTR had already been submitted to the Prime Minister’s Office for its scrutiny.GUNTUR: The NTR Bharat Ratna Sadhana Samiti (NTRBRSS) launched a signatures campaign seeking the country’s highest award to Telugu Desam founder NTR. The Samiti constructed a chariot and would conduct a campaign in various areas of AP. The Samiti will collect signatures of TD leaders and activists in the Maha-nadu meeting scheduled at Visakhapatnam from May 27 to 29.
The Mini-Mahanadu was held in Venkate-swara Vignana Mandiram at Guntur on Tues-day. The leaders of NTR BRSS collected the signatures of TD legislators, ministers, leaders and activists seeking announcement of Bha-rat Ratna by the BJP-led Union government to NTR. Guntur district TD president and Vinuk-onda MLA G.V. Anjane-yulu, Gurazala legislator Y. Srinivasa Rao first put their signatures and later others joined the campaign.
NTR BRSS founder K. Vikas said that late NTR changed the politics of AP by forming the TD. He said that earlier there was no recognition to Andhras as they were called Madrasis but the formation of TD and acquiring power in the year 1983 gave universal recognition to Andhras. He said that NTR is the founder of a majority of public welfare schemes and he first brought reforms by giving rights to women.
Mr Vikas said TD leaders are demanding announcement of Bharat Ratna by recognising his services and said that they are going to collect signatures in the Visakhapatnam Mahanadu. He said that NTRBRSS would conduct campaign among the masses on a chariot.
HISTORY OF NTR
Nandamuri Taraka Rama Rao28 May 1923 – 18 January 1996), popularly known as NTR, was an Indian actor, filmmaker, director, editor and politician who served as CHIEF MINISTER OF ANDHRA PRADESH for seven years over three terms.
NTR has received three NATIONAL FILM AWARDS for co-producing THODU DONGALU (1954) and SEETHARAMA KALYANAM (1960) under NATIONAL ART THEATRE, MADRAS,and directing VARA (1970), NTR has received the erstwhile RASTRAPATHI AWARDS for his performance(s) in the films RAJU PEDA (1954), and LAVA KUSA (1963). He garnered the NANDI AWARD FOR best actor for KODALU DIDDINA KAPURAM in 1970, and the Inaugural FILM FARE AWARD for BEST ACTOR TELUGU-n 1972 for BADI PANTHULU
NTR made his debut as an actor in a TELUGU social film MANA DESAM, directed by L.V PRASAD in 1949. He gained popularity in the 1950s when he became well known for his portrayals of HINDU deities, especially KRISHNA and RAMA, roles which have made him a "messiah of the masses". He later became known for portraying antagonistic characters and ROBIN HOOD-esque hero characters in films. In total he starred in 300 films, and has become one of the most prominent figures in the history of Telugu cinema.He was voted 'Greatest Indian Actor of All Time' in a CNN-IBN national poll conducted in 2013 on the occasion of the Centenary of Indian Cinema.
He has starred in films like PATHALA BIRAVI(1951), which premiered at the first INDIAINTERNATIONAL FILM FESTIVAL, held in MUMBAI on 24 January 1952,MALLISIWARI(1951), premiered at ASIA PACIFIC FILM FESTIVAL, the enduring classics MAYABAZAR(1957), and NARTANASALA (1963), featured at Afro Asian film festival in JAKARTA ,All the four films were included in CNN-IBN,list of hundred greatest Indian films of all time.
He co-produced, UMMADI KUTUMBAM nominated by FILM FEDARATION OF INDIA as one of its entries to the 1968 MASCOW FILM FESTIVAL, Besides Telugu, he has also acted in a few TAMIL films.Widely recognised for his portrayal of mythological characters, NTR was one of the leading method actors of indian cinima,He was referred to in the media as Viswa Vikhyatha Nata Sarvabhouma. He was awarded the PADMA SRI by the GOVERNAMENT OF INDIAin 1968, recognizing his contribution to Indian cinema.
STARTING OF TELUGU PEOPLE'S PARTY TELUGU DESAM PARTY
10 TH CHIEF MINISTER OF AP
After his career in films, NTR entered politics. He founded the TELUGU DESAM PARTY (TDP) in 1982 and served three tumultuous terms as CHIEF MINISTER OF AP,between 1983 and 1995. He was known as an advocate of Andhra Pradesh's distinct cultural identity, distinguishing it from the erstwhile MADRAS STATE with which it was often associated. At the national level, he was instrumental in the formation of the NATIONAL FRONT, a coalition of NON-CONGRESS parties which governed India from 1989 until 1990.
BIRTH PLACE :-
N. T. Rama rao (NTR) was born on 28 May 1923 in NIMMAKURU, a small village in GUDIVADA taluk of KRISHNA DISTRICT which was a part of the erstwhile MADRAS PRESIDENCY of BRITISH INDIA. He was born to a farming couple, Nandamuri Lakshmaih and Venkata Ramamma, but was given in adoption to his paternal uncle. He attended school at first in his village, and later in VIJAYAWADA After his matriculation in 1940, he studied at SRR & CVR college in Vijayawada and at the ANDHRA -CHRISTIAN COLLEGE IN GUNTUR In 1947, he joined the MADRAS SERVICE COMMISSION
as a sub-registrar, a much-coveted job that he nevertheless quit within three weeks to devote himself to acting. He developed a BARITONE singing voice as a young man.
NTR WIN'S THE PEOPLE HEART'S WITH HIS ACTIVITIES
IN THOSE DAYS ALL TELUGU PEOPLE ARE DIE-HARD FANS FOR NTR
AMAZING AND GREAT SITUATIONS IN NTR 'S LIFE
ఎన్టీఆర్ అంటే రూపుదాల్చిన తెలుగుతేజం. ఒకప్పటి రాజులూ, రారాజులూ, చక్రవర్తులూ... యుగాలనాటి రాముడూ, కృష్ణుడూ అందరూ కనబడతారు ఎన్టీఆర్ రూపంలో. అందుకేనేమో అభిమానులు ఎన్టీఆర్ ను యుగపురుషుడంటారు. ప్రఖ్యాత భారతీయ సినీ దర్శకుడు వి.శాంతారాం 'శకుంతల' అన్న బాలీవుడ్ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1966లో తెలుగులో 'శకుంతల' చిత్రం విడుదలైంది. అందులో దుశ్యంతునిగా ఎన్టీఆర్ నటించారు. ఆ చిత్రాన్ని చూసిన శాంతారాం ఎన్టీఆర్ ను దుశ్యంతునిగా చూసి అలౌకిక భావనకు గురయ్యారంట. 'నా ఊహల్లో దుశ్యంతుడు ఇలాగే ఉంటాడు... ఇప్పటికైనా మరోసారి అదే శకుంతల చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేస్తా' అంటూ ఎన్టీఆర్ ను సంప్రదించారట. అలాగే తమిళనాట శివాజీ గణేషన్ నటించిన 'కర్ణ' చిత్రంలో కృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్ ను చూసిన తమిళ ప్రేక్షకులు పులకించి పోయారంట. చిత్ర శతదినోత్సవానికి హాజరైన ఎన్టీఆర్ ను చూసి 'ఆండవనే (దేవుడు)' అని కీర్తించారంట. అంతటి ప్రభావవంతమైన రూపం కలిగిన ఎన్టీఆర్ తెలుగువాడవడం మనకు గర్వకారణం.
నాలుగున్నర దశాబ్దాలు వెండితెర వేలుపుగా సినీ ప్రియుల పూజలందుకొని, ముఖ్యమంత్రిగా, నిరుపేదల కష్టాలను తీర్చిన అన్నగారిగా ఇటు తెలుగువారి హృదయాలలోనూ, అటు దేశ రాజకీయ చరిత్రలోనూ తనకంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని పదిలం చేసుకున్నారు ఎన్టీఆర్.
పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారక రామారావు 1923, మే 28వ తేదీన, ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో నటించటమే కాకుండా, 26 చిత్రాలకు నిర్మాతగా, దర్శకుడిగా, కథారచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, ఎడిటర్ గా పలు శాఖలలో సేవలందించారు.
ఇక రాజకీయాల్లో నందమూరి తారకరామునిది ఓ వినూత్న శకం. అయన రాజకీయ ప్రవేశం తెలుగువారి జీవన గతినే మార్చేసింది. జనంలో రాజకీయ చైతన్యానికి నాంది పలికింది. అంతే కాదు దేశ రాజకీయ ఒరవడినే మలుపుతిప్పింది. దేశరాజకీయాల్లోనే తొలిసారిగా సంకీర్ణ శకానికి బీజం వేసిన ఘనత ఎన్టీఆర్ దే. అంతే కాదు, పార్టీ స్థాపించిన అనతికాలంలోనే కేంద్రంలో ప్రతిపక్ష హోదా సాధించిన పార్టీగా తెలుగుదేశాన్ని చరిత్ర కెక్కించారు ఎన్టీఆర్.
సామాన్యుడి కలలను నిజం చేసిన ధన్యజీవి ఎన్టీఆర్. రిక్షా తొక్కే శ్రమజీవి పాత్ర నుంచి డ్రైవర్ గా, కార్మికుడిగా, రైతుగా, నిరుపేదగా, మెకానిక్ గా... సమాజంలోని శ్రమజీవుల పాత్రలన్నిటినీ వెండితెరపై పోషించారు ఎన్టీఆర్. ఆ సినిమాలను చూస్తూ ఆ పాత్రల్లో తననే ఊహించుకున్న బడుగుజీవి కాసేపు అందమైన కలల్లో విహరించాడు. తిరిగి అదే ఎన్టీఆర్ సినిమాలను వదలి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తమ కలల కథానాయకుడు తమకోసం ఏదో చేస్తాడన్న నమ్మకంతో రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశారు ప్రజలు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ ఆ సామాన్యుల కలలను నిజం చేసి చూపించారు ఎన్టీఆర్. ఈ రకంగా సామాన్యుల జీవితాలలో ఒక అంశమై వెలిగారు ఎన్టీఆర్.
నాలుగున్నర దశాభ్ధల పాటు వెండితెర రారాజుగా నిలిచి 303 చిత్రాలలో నటించారు. సినీ రంగంలో రారాజుగా వెలుగొందుతుండగానే, రాజకీయ రంగప్రవేశం చేసి ఇందులోనూ చరిత్ర సృష్టించారు. అనేక ప్రజాప్రయోజనమైన పథకాలకు శ్రీకారం చుట్టి పేదల పెన్నిధిగా 'అన్నగారు'గా ఆంధ్రుల ఆరాధ్యదైవం అయ్యారు. రెండు రూపాయలకు కిలోబియ్యం, హార్స్‌పవర్‌కు తగ్గింపు ధర, జనత చీరలు, దోవతులు, ఆడపడుచులకు ఆస్థిలో సమభాగం. ప్రజలవద్దకు పాలన, మాండలిక వ్యవస్థ... ఇవన్నీ ఎన్టీఆర్ ను ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిపాయి. రాజకీయాల్లో నిస్వార్థంగా సేవచేయగలిగితే ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు అందించవచ్చని ఎన్టీఆర్ ఆచరణాత్మకంగా చేసి చూపించారు.
నటజీవితంలోనైనా, నిజ జీవితంలోనైనా ఎన్టీఆర్ కు ఒకేలాంటి చిత్తశుద్ధి, కార్యదీక్ష ఉందని... ఆయనను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని ఒక సందర్భంలో అన్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం జీ రామచంద్రన్.
తెలుగువాడి ఆత్మగౌరవమే నినాదంగా 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ .. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తన సర్వశక్తులనూ ఒడ్డారు. చైతన్య రథంపై గ్రామగ్రామాన తిరుగుతూ.. వీధివీధికీ వెళ్తూ జనంతో మమేకమైపోయారు. చెట్టుకిందే నిద్ర.. రోడ్డుపక్కనే భోజనం.. సామాన్యుడితో మాటామంతీ.. ఇలాంటివన్నీ నాడు తెలుగువారందరిలో రాజకీయ చైతన్యాన్ని కలిగించాయి. తెలుగునాట ఒక చారిత్రక మలుపుకు కారణమయ్యాయి. ఆనాటి స్మృతులను మళ్లీ గుర్తుకుతెచ్చేలా మహానాడు ప్రాంగణంలో అనేక ఛాయా చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ చిత్రాలలో ఎన్టీఆర్ జీవితం కనిపిస్తుంది. తెలుగువారి మేలు కోసం ఎన్టీఆర్ చేసిన కృషి కనిపిస్తుంది. ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర కనిపిస్తుంది.
వి.రామచంద్రరావు దర్శకత్వంలో నటుడు కృష్ణ నిర్మించిన చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ఎన్టీఆర్, కృష్ణలు నటించిన మల్టిస్టారర్ చిత్రం అది. 1973లో విడుదలై అద్బుత విజయాన్ని అందుకుంది ఈ చిత్రం. ఈ చిత్రం ఒక మారువేషం వేయాల్సి వచ్చినప్పుడు వివేకానందుని అవతారంలో కనిపిస్తారు ఎన్టీఆర్. అదే అలంకారాన్ని ఆయన రాజకీయాల్లోకి వచ్చాక వేయడం విశేషం.
సొంతంగా ఒక భారీ చిత్రం నిర్మించాలని కృష్ణ అనుకోవడం, అందులో ఎన్టీఆర్ ను నటించమని అడగగానే ఆయన అంగీకరించడం, ఆ చిత్రం ఘన విజయం సాధించడం ఆనాటి సినీ సంచలన వార్తలు. ఇదే సమయంలో ఎన్టీఆర్ నా అభిమాన నటులు అని కృష్ణ అన్నారు.
అర్థ నిమీలికా నేత్రాలతో, చిరు మందహాసంతో, తిరునామంతో ఎన్టీఆర్ వేంకటేశుని రూపంలో కనిపిస్తున్న ఈ స్టిల్ 'శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం' చిత్రంలోనిది. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రామకృష్ణా సినీ స్టూడియోస్ పతాకంపై, 1979లో నిర్మించిన చిత్రం అది. ఆ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే ఆయనే రాసుకున్నారు. పౌరాణిక కథలను తన దృక్కోణంలో చూసి, వాటి పరమార్థాన్ని విశ్లేషించుకుంటూ తనదైన శైలిలో కథను, కథనాన్ని రాసుకునే వారు ఎన్టీఆర్. ఈ విషయంలో ఎన్టీఆర్ ను కొంతమంది తప్పుపట్టినా, ప్రేక్షకులు మాత్రం అవేవీ పట్టించుకునేవారు కాదు.
శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం చిత్రంలోనూ హిందూ, ముస్లిం అంశాన్ని తీసుకుని దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్. అందుకు సంబంధించిన పాటను మహమ్మద్ రఫీతో పాడించారు.
ఎన్టీఆర్ చెన్నైలో ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళొచ్చిన టూరిస్టు బస్సులన్నీ ఎన్టీఆర్ ఇంటి ముందు ఆగేవి. ఒక పది బస్సులు పోగయ్యాక బైటికి వచ్చి అందర్నీ ప్రేమగా పలకరించి కుశల ప్రశ్నలు వేసి అభిమానుల తనివితీరేలా మాట్లాడేవారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఆదేశాల మేరకే 1985 ఏప్రిల్ 6వ తారీఖున తిరుపతి తిరుమల దేవస్థానము వారు నిత్యాన్నదాన మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో రోజుకు రెండు వేల మందికి ఈ అన్నదాన పథకం అందుబాటులో వుండేది.
రిపబ్లిక్ ప్రొడక్షన్స్ బ్యానరుపై సి. సీతారామ్ నిర్మించి, దర్శకత్వం వహించిన 'బొబ్బిలి యుద్ధం' సినిమా లోనిది. ఇందులో ఎన్.టి.ఆర్ బొబ్బిలి సంస్థానాధీశుడు రంగారాయుడుగా నటించారు. రాణిమల్లమాంబగా భానుమతి నటించారు. మిగిలిన పాత్రల్లో ఎస్వీఆర్, భానుమతి, రాజనాల, ఎమ్.ఆర్.రాధా, జమున మొదలైన తారాగణంతో భారీగా నిర్మితమైనది బొబ్బిలి యుద్ధం. ఆంధ్ర ప్రాంతాన పల్నాటి యుద్ధం తర్వాత అంతటి ప్రాచుర్యం పొందినది బొబ్బిలి యుద్ధం.
1757లో జరిగినట్టు చెబుతున్న ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని మొదట జంగం వాళ్ళు బొబ్బిలి పాటగా పాడేవారు. ఆ తర్వాత శ్రీపాద కృష్ణమూర్తి 1908లో నాటకంగా రాశారు. దాన్ని1964లో చోడవరపు సీతారాం దీన్ని వెండితెరకు ఎక్కించారు. ముఖ్యపాత్రలలో నటించిన వారంతా అగ్రనటులవడంతో పోటాపోటీగా నటించారు. బొబ్బిలి రాజుగా ఎన్టీఆర్ వీరత్వం, రాజసం, రౌద్రం కలబోసి నటించారు.
తెలుగునాట జానపద, పౌరాణిక గాధలకు ఎంతో ప్రజాదరణ ఉండేది. నాటక రంగంలో వాటి వైభోగం అంతా ఇంతా కాదు. ఇక సినిమాలు వచ్చాక కూడా జానపద, పౌరాణిక కథలదే పైచేయి. ఆ కథలను తెరకెక్కించాలంటే ఒక పురాణ పురుషుడిలాంటి రూపం కావాలి. కథల్లో చెప్పుకునే రాజకుమారుడిలాంటి అందగాడు కావాలి. వీరుడు శూరుడు అనదగ్గ అంగసౌష్టవం కావాలి. అలా కోరుకున్న చిత్రసీమకు దొరికిన వరం ఎన్టీఆర్. ఈ సినిమాలన్నిటిలోనూ ఎన్టీఆర్‌దే పైచేయి.
పురాణాల్లోని శిష్ట పాత్రలకే కాక, దుష్ట పాత్రలకూ తనదైన ముద్రను వేశారు ఎన్టీఆర్. ఆయన ధరించిన తొలి పౌరాణిక పాత్ర ‘మాయారంభ’లోని నలకూబరుడు. ఆ తరువాత జానపద చిత్రం ‘జయసింహ’లోని ఓ డ్రీం సాంగ్ లో అర్జునునిగా కనిపించారు. ‘మాయాబజార్’లో ఎన్టీఆర్‌ను సాక్షాత్తూ శ్రీకృష్ణునిగా జనం మదిలో కొలువై ఉండేలా చేశారు దర్శకుడు కేవీ రెడ్డి.
రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలలోనే కాకుండా ఎన్టీఆర్ పలు జానపద చిత్రాలలో కూడా నటించి మెప్పించారు. అసలాయన కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోడానికి కారణమే 'పాతాళభైరవి' అనే జానపద చిత్రం. ఆ తరువాత తన నటజీవితంలో మొత్తం 55 జానపద చిత్రాలలో నటించారు.
వీటిల్లో జయసింహ, జగదేకవీరుని కథ, బాలనాగమ్మ, భట్టి విక్రమార్క, చిక్కడు- దొరకడు, గులేబకావళి కథ, గండికోట రహస్యం, బందిపోటు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి.
సినిమా వేషాల కోసమనే కాకుండా ఎల్లప్పుడూ శరీరాన్ని చురుకుగా ఉంచుకునేందుకు ఎన్టీఆర్ శ్రద్దతీసుకునేవారు. చెన్నైలో ఉన్న రోజుల్లో క్రమం తప్పకుండా షటిల్ ఆడేవారు. కృష్ణాజిల్లాలో యువకుడిగా ఉన్నప్పుడు కూడా సాముగరిడీలు, కుస్తీలు చేస్తూ శారీరక దృఢత్వాన్ని కాపాడుకునేవారు. అందుకే ఆయన ఏ పాత్ర ధరించినా గంభీరత కొట్టొచ్చినట్టు కనిపించేది.
వ్యాయామాలు చేసే వారు వీలైనంత వరకూ దురలవాట్లకు దూరంగా ఉంటారు. ఎన్టీఆర్ కూడా అంతే. మద్యం జోలికి వెళ్ళేవారు కాదు. కంఠస్వరం బాగుండాలంటే చుట్టతాగాలని ఎవరో చెప్పడంతో కొన్నాళ్ళు రోజుకు ఒకటి చొప్పున తాగేవారని చెబుతారు. ఒకసారి ఆయన అలా తాగుతుంటే కొడుకులలో ఒకరు చూసి,'ఏంటి మీరు పొగతాగుతారా?' అని అడిగారంట. చిన్న పిల్లాడితో అలా అడిగించుకోవడం అవమానంగా అనిపించి చుట్టను వదిలేశారంట ఎన్టీఆర్. ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం వంటి పదాలకు నిర్వచనంగా నిలిచేందుకే ఎన్టీఆర్ అవతరించారా అనిపించే ఇలాంటి సంఘటనలు ఆయన జీవితంలో కోకొల్లలు.
ఎన్టీఆర్ ఎంతటి దయాళువో చెప్పే సంఘటన ఇది. దీనిని గురించి 1980-90 కాలంలో పనిచేసిన సచివాలయ ఉద్యోగులు చెప్పుకుంటూఉంటారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయంలో పై అంతస్తులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళడానికి ప్రత్యేకంగా ఒక లిఫ్ట్ ఉండేది. ఎన్టీఆర్ లిఫ్ట్ దగ్గరకు రాగానే భద్రతా కారణాల దృష్ట్యా మిగిలిన అన్ని లిఫ్టులను ఆపేసేవారు. ఆయన తన ఆఫీస్ లోపలకు వెళ్ళి కుర్చీలో కూర్చున్న తరువాతే లిఫ్టులు మళ్ళీ పని చేసేవి.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఒకే ఉద్యోగి లిఫ్టు ఆపరేటర్ గా ఉండేవాడు. ఆ కారణంగా అతనికి ఎన్టీఆర్ తో కొంచెం చనువు ఉండేది. ఎన్టీఆర్ కూడా అతనిని చూడగానే నవ్వుతూ 'బాగున్నారా' అని కుశలం కనుక్కునేవారు.
ఒకరోజు సాయంత్రం ఎన్టీఆర్ తన కార్యాలయంలో అప్పటి సభాపతి, మరి కొందరు ముఖ్యులతో మాట్లాడుతున్నారు. ఇంతలో లిఫ్ట్ ఆపరేటర్ ఆ గదిలోకి వెళ్ళి నమస్కారం చేశాడు. ఎన్టీఆర్ ఆశ్చర్యంగా అతణ్ణి చూసి 'ఏమిటి?' అని అడిగారు.
"సార్! నేను ఈ సాయంత్రం పదవీ విరమణ చేస్తున్నాను. మా యూనియన్ వాళ్ళు చిన్న పార్టీ ఇస్తున్నారు. చివరిసారిగా మీకు చెప్పి వెళదామని వచ్చాను'' అన్నాడు. అది విన్న ఎన్టీఆర్
''అరే..పొద్దున్న చెప్పలేదే? ఉండు" అని తన కార్యదర్శులకు ఫోన్ చేసి ఉన్నపళంగా ఒక శాలువా, బోకే తెమ్మని పురమాయించారు. ఈ లోపల ఆ ఉద్యోగి కుటుంబ వివరాలను అడిగారు. అతనికి సొంత ఇల్లు కూడా లేదని, పెళ్ళి కావలసిన కుమార్తెలు ఉన్నారని తెలుసుకుని కార్యదర్శిని పిలిచి ఆ ఉద్యోగి పేరుతో రెండు ఎకరాల ప్రభుత్వ భూమికి పట్టా కాగితాలు అరగంట లోపల సిద్దం చెయ్యమని ఆదేశించారు.
ఇంతలో శాలువా, బోకే, మిఠాయిలు వచ్చాయి. ఎన్టీఆర్ ఆ ఉద్యోగికి స్వయంగా సన్మానం చేసి, తన జేబులోంచి కొంత నగదు తీసి పట్టా కాగితాలతో సహా అందించి, అవసరం అయితే కలవమని చెప్పి పంపించారు. అనుకోని ఆ సత్కారానికి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చూపించిన దయాగుణానికి ఆ ఉద్యోగి కంట ఆనంద బాష్పాలు రాలాయి.
ఎన్టీఆర్, ఘంటసాల మాస్టారు, సముద్రాల జూనియర్ గా సుపరిచితుడైన సినీరచయిత సముద్రాల రామానుజాచార్య (ఎన్టీఆర్ కు కుడివైపున కూర్చున్నవారు)... మొదలైనవారంతా నేలపై కూర్చుని, దేనిగురించో చర్చిస్తున్నట్టు ఉన్న ఈ ఫోటో చూస్తుంటే, ఏ సినిమా గురించో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని అనిపిస్తుంది కదూ. కానీ విషయం అది కాదు.
ఘంటసాలగారి కుమారుడు రత్నకుమార్ ఉపనయన కార్యక్రమం సందర్భంగా ఎన్టీఆర్ తదితరులు అతిథులుగా వచ్చారు. కూర్చోడానికి కుర్చీలున్నా వారంతా నేలపై కూర్చుని ఆప్యాయతలు పంచుకుంటున్నారు. ఎన్టీఆర్ అప్పటికే సూపర్ స్టారుగా వెలిగిపోతున్నారు. అయినా ఎంత నిరాడంబరత! ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం ఎన్టీఆర్ కే చెల్లింది. అందుకే ఆయన ప్రజానాయకుడు కాగలిగారు.
దేశంలోని ఇప్పటి రాష్ట్రాలు ఒక పక్క స్వయం ప్రతిపత్తిని సాధించడంతో పాటు, కేంద్రంతో సత్సంబంధాలు నెరపుతూ అభివృద్ధిని సాధిస్తున్నాయి. అందుకు ఉత్తమ ఉదాహరణ ఆంధ్రప్రదేశ్.
కానీ ఒకప్పుడు రాష్ట్రాల అభివృద్ధి అన్నది కేంద్ర ప్రభుత్వంలోని అధికార పార్టీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండేది. కాంగ్రెస్ అధిష్టానం తన గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం రాష్ట్రాలను ఎదగనిచ్చేది కాదు.
అలాంటి సమయంలో రాష్ట్రాలకు స్వయం పాలనాధికారాలు ఉన్నప్పుడే ఆయా ప్రాంత ప్రజలు అభివృద్ధిని సాధించగలరన్న నినాదాన్ని మొదట తీసుకువచ్చారు ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది అందుకే. ఈ నినాదం అప్పటికే కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనతో విసుగెత్తిన కాంగ్రెసేతర ప్రాంతీయ ప్రభుత్వాలను ఆకర్షించింది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే, ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని 1983, మే 28న రెండవ మహానాడును జరుపుకుంది తెలుగుదేశం పార్టీ. అధికారంలోకి వచ్చాక తెదేపా జరుపుకున్న మొదటి మహానాడు అది.
నాటి మహానాడుకు దేశంలోని కాంగ్రెసేతర పార్టీ నాయకులందరినీ ఆహ్వానించారు ఎన్టీఆర్. ఇందిరలాంటి బలమైన శక్తికి దీటుగా నిలబడి అపూర్వ విజయం సాధించిన ఎన్టీఆర్, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ నాయకులందరికీ ఒక ఆధారంలా కనిపించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఒక కూటమిని కూడగట్టడమే నాటి మహానాడు అజెండా అయ్యింది.
విజయవాడలో జరిగిన ఈ సమావేశానికి నాటి జాతీయ నాయకులు శరద్ పవార్, హెచ్ ఎన్ బహుగుణ, జగ్జీవన్ రామ్, చండ్ర రాజేశ్వరరావు వంటి ఉద్దండులు హాజరయ్యారు.
I SUPPORT FOR THIS.YOU ? JAI NTR JOHAR NTR